America: అసభ్య సందేశాలు – 100 పైగా ఇంటెలిజెన్స్‌ అధికారులపై వేటు 1 y ago

featured-image

అమెరికా ప్రభుత్వ చాట్‌ టూల్‌ను అసభ్యకర సందేశాలకు వేదికగా మార్చుకున్నారన్న ఆరోపణలపై 100కు పైగా ఇంటెలిజెన్స్‌ అధికారులను తొలగించారు. ఈ ఘటన 15 ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలను కలవరపెట్టింది. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక కమ్యూనికేషన్‌ కోసం ఉద్దేశించిన టూల్‌ను దుర్వినియోగం చేసినందుకే కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD